Latest news: Air Pollution: వాయు కాలుష్యంతో భారత్ లో మసకబారుతున్న సూర్యుడు
సౌరశక్తి లక్ష్యాలకు భారీ దెబ్బ హైదరాబాద్: సౌర శక్తి రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని లక్ష్యాలను నిర్ణయించుకుని సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భారత్కు(Air Pollution) వాతావరణ కాలుష్యం రూపంలో సరికొత్త సవాల్ ఎదురవుతోంది. గడచిన మూడు దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా సూర్యరశీ భూమిని తాకే సమయం (ఎండ గంటలు) క్రమంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది. వాము కాలుష్యానికి తోడు, వీటి వల్ల ఏర్పడుతున్న ధూళి, దీని కారణంగా భూమిపై సరిగ్గా వర్షించలేక ఆగిపోతున్న దట్టమైన … Continue reading Latest news: Air Pollution: వాయు కాలుష్యంతో భారత్ లో మసకబారుతున్న సూర్యుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed