Air India: గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్

ఢిల్లీ నుండి ముంబైకి బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 (Air India)విమానంలో ఆదివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ చేసిన విమానం, కొద్దిసేపటికే కుడి వైపు ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్లు అప్రమత్తమై, వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీలోని ఇండిగో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సురక్షితంగా ల్యాండింగ్ చేయించారు. Read Also: America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్ సాంకేతిక సమస్య సాంకేతిక సమస్య కారణంగా బోయింగ్ 777 (Air … Continue reading Air India: గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్