AI Monitoring: పని మనిషి దొంగతనాన్ని యజమానికి తెలిపిన AI

AI Monitoring: బెంగళూరులోని టెక్నాలజీ ప్రొఫెషనల్ పంకజ్ తన్‌వార్ తన వంట గదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమర్చాడు. ఇది కేవలం వినోదానికి కాకుండా, వంటగదిలోని కార్యకలాపాలను వాస్తవంగా ట్రాక్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. పంకజ్ తన వంట మనిషిపై అనుమానం వ్యక్తం చేసిన తర్వాత AI వ్యవస్థను అమర్చాడు. ఫలితంగా అతని ఫ్రిజ్‌లోని ఆపిల్, బ్లూబెర్రీ, అరటి వంటి పళ్ళు కొన్నిసార్లు దొంగిలిస్తున్నారని ఈ వ్యవస్థ వీడియో ద్వారా గుర్తించింది. … Continue reading AI Monitoring: పని మనిషి దొంగతనాన్ని యజమానికి తెలిపిన AI