Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. చాట్ జీపీటీ (ChatGPT) నుంచి డ్రైవర్ లేని కార్ల వరకు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా రాబోయే బడ్జెట్ (Budget 2026) లో ఏఐ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. అసలు భారత బడ్జెట్ అజెండాలో ఏఐ ఎందుకు టాప్ ప్లేస్‌ లో ఉందో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ (Economic Growth) … Continue reading Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ