AI ImpactSummit: థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

AI ImpactSummit: న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్పై కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేత శశి థరూర్ ఈ సమిట్‌ను ప్రశంసిస్తూ, ప్రారంభ రెండు రోజులు ఎంతో విజయవంతంగా సాగాయని పేర్కొన్నారు. తన కొత్త పుస్తక లాంచ్ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన థరూర్, ఇలాంటి భారీ అంతర్జాతీయ ఈవెంట్లలో కొన్ని నిర్వహణ లోపాలు సహజమని వ్యాఖ్యానించారు. Read Also:Ranveer singh sachdeva ai summit : ఢిల్లీ AI సదస్సులో 8 … Continue reading AI ImpactSummit: థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు