Aga Syed Ruhullah Mehdi: శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ పై కేసు నమోదు? సోషల్ మీడియా పోస్టులే కారణమా!

Aga Syed Ruhullah Mehdi: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన వార్త జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఖమేనీ మృతికి సంతాపం ప్రకటిస్తూ కాశ్మీర్ లోయలోని షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించారు. Read Also: Ownly Food Delivery: జొమాటో, స్విగ్గీలకు … Continue reading Aga Syed Ruhullah Mehdi: శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ పై కేసు నమోదు? సోషల్ మీడియా పోస్టులే కారణమా!