Tax: ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు పన్ను

పాన్‌మసాలా, సిగరెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్ను (Tax) లు విధించే అవకాశం ఉందని PTI నివేదిక వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న GST పరిహార సెస్‌కు బదులుగా కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను ప్రభుత్వం నోటిఫై చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పాన్‌మసాలా, సిగరెట్ ధరలు గణనీయంగా పెరిగే … Continue reading Tax: ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు పన్ను