Adani Group: భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి

Navi Mumbai Airport Launch: భారత ఏవియేషన్ రంగంలో పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, అదానీ గ్రూప్ (Adani Group) తమ విమానాశ్రయ వ్యాపారంలో భారీ పెట్టుబడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.1 లక్ష కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ వెల్లడించారు. Read also: Smart Phones: వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? అదానీ గ్రూప్ భారీ వృద్ధి ప్రణాళికలు ఈ నెల 25న … Continue reading Adani Group: భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి