News Telugu: Varinder Singh: గుండె పోటుతో పంజాబీ నటుడు మృతి…

పంజాబ్ సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్‌, నటుడు Actor వరీందర్ సింగ్ ఘుమాన్ (Varinder Singh Ghuman) ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఘుమాన్ మరణ వార్తతో పంజాబ్ Panjob అంతా దిగ్భ్రాంతికి గురైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా ఈ విషాద వార్తను తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించి సంతాపం వ్యక్తం చేశారు. BC Reservation: నేడు మంత్రులతో సీఎం రేవంత్ … Continue reading News Telugu: Varinder Singh: గుండె పోటుతో పంజాబీ నటుడు మృతి…