Telugu News: Acid Attack:ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో అనూహ్య మలుపు

ఢిల్లీలో ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి(Acid Attack) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి మెరుగైన వైద్యం, నష్టపరిహారం అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయితే ఈ యాసిడ్ కేసు నేడు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య బాధితురాలి తండ్రిపైనే లైంగిక వేధింపుల(Sexual harassment), బ్లాక్మెయిల్ ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో … Continue reading Telugu News: Acid Attack:ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో అనూహ్య మలుపు