Telugu News: Aadhaar: మారనున్న ఆధార్ రూల్స్ ఎప్పటినుంచి అంటే ?

ఆధార్(Aadhaar) కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రం వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. నవంబర్ 1 నుంచి ఈ మార్పులను ప్రజలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో(Online) చేసుకునే సరికొత్త విధానాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అందుబాటులోకి తీసుకురానుంది. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే ఈ కొత్త ఆన్‌లైన్ విధానం ముఖ్య ఉద్దేశం. Read Also: … Continue reading Telugu News: Aadhaar: మారనున్న ఆధార్ రూల్స్ ఎప్పటినుంచి అంటే ?