Lysipria: చిన్న వయసులో పెద్ద పోరాటం: లిసిప్రియా ప్రయాణం

మణిపూర్‌కు చెందిన లిసిప్రియా(Lysipria) కంగుజాం 2011లో జన్మించి చిన్న వయసులోనే పర్యావరణ పోరాట యోధురాలిగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వయసులోనే ఆమె ‘చైల్డ్ మూవ్‌మెంట్’ (Child Movement)పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రారంభించింది. Read Also: Health: మూత్రంలో మంట‌గా ఉంటూ ఇబ్బంది ప‌డుతున్నారా..? 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పర్యావరణ రక్షణ కోసం చేస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా … Continue reading Lysipria: చిన్న వయసులో పెద్ద పోరాటం: లిసిప్రియా ప్రయాణం