Vijay’s TVK Rally Stampede : 38 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం
తమిళనాడులోని కరూరు(Karur )లో టీవీకే పార్టీ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం (Compensation) అందజేయనున్నట్లు సీఎం ఎం.కె. స్టాలిన్ వెల్లడించారు. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఊరటనిచ్చే ప్రయత్నంగా భావించబడుతోంది. Heavy Rains : నేడు తెలంగాణ లోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు అదేవిధంగా ఈ ఘటనలో తీవ్రంగా … Continue reading Vijay’s TVK Rally Stampede : 38 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed