Telugu News: Uttar Pradesh: వ్యక్తి కడుపులో నుంచి బయటపడ్డ 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు అతని కడుపులో ఆశ్చర్యపరిచే వస్తువులను గుర్తించారు. శస్త్రచికిత్స చేసి వైద్యులు ఏకంగా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులను బయటకు తీశారు. హాపుర్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు ఇటీవల ఘజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అయితే అక్కడ సరైన ఆహారం ఇవ్వకపోవడం, కుటుంబం తనను వదిలి వెళ్లిపోవడంతో అతడు … Continue reading Telugu News: Uttar Pradesh: వ్యక్తి కడుపులో నుంచి బయటపడ్డ 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు