Telugu news: Police Band Competition: 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల(Police Band Competition)ను రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను లాంధనంగా ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మంగళవారం సికిందరాబాద్ మౌలాలీ లోని ఆర్పిఎఫ్ శిక్షణా కేంద్రంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే అదనపు … Continue reading Telugu news: Police Band Competition: 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం