Latest news: 2025-26 Finanace: GDPల భారీ పెరుగుదలను నమోదు చేసిన భారత్

భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో(2025-26 Finanace) ఘనమైన వృద్ధిని నమోదు చేసింది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 30, 2025 ముగిసే రెండవ త్రైమాసికంలో భారతదేశ(India) స్థూల దేశీయోత్పత్తి (GDP) 8.2 శాతం పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూల సంకేతాలు ఇచ్చింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో GDP వృద్ధి 5.6%గా నమోదైన తర్వాత, 2025-26 రెండవ త్రైమాసికంలో 8.2% వృద్ధి సాధించడం గమనించదగిన అంశం. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ … Continue reading Latest news: 2025-26 Finanace: GDPల భారీ పెరుగుదలను నమోదు చేసిన భారత్