Credit Cards : వామ్మో ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు

భారతదేశానికి చెందిన మనీశ్ ధామేజా అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన దగ్గర ప్రస్తుతం 1,638 వాలిడ్ క్రెడిట్ కార్డులు (Credit Cards) ఉండటంతో, ఈ అసాధారణమైన అంశాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. సాధారణంగా ఒక వ్యక్తి దగ్గర రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు ఉంటే చాలు అనిపిస్తుంది. అయితే మనీశ్‌కు మాత్రం క్రెడిట్ కార్డులపై ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఆయనకు వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల నుంచి వచ్చిన … Continue reading Credit Cards : వామ్మో ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు