Vandemataram : ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
భారత స్వాతంత్ర్య సమరానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం గేయం ఈ రోజు 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. బంకింఛంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి రోజు ఈ గేయాన్ని రచించారు. అప్పటి బ్రిటిష్ దోపిడీ పాలనలో ఉన్న భారతదేశ ప్రజలలో జాతీయ భావం రగిలించేందుకు, దేశమాతను స్తుతిస్తూ ఆయన రాసిన ఈ గేయం స్వాతంత్ర్య యోధులలో అగ్ని రగిలించింది. ఈ పాటలో భారతదేశాన్ని తల్లిగా భావించి ఆమెకు నమస్కరించడం ద్వారా, దేశభక్తి అనే పవిత్రమైన భావనకు ఒక … Continue reading Vandemataram : ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed