SIR : SIR ఆందోళనతో 110 మంది మృతి – మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘంపై చేసిన తీవ్ర సంచలన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర పాలసీలపై నిప్పులు చెరిగారు. SIR (State Identity Registration) లేదా పౌరసత్వ గుర్తింపు ప్రక్రియల పట్ల నెలకొన్న అనిశ్చితి కారణంగా రాష్ట్రంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ భయం వల్ల బెంగాల్‌లో ప్రతిరోజూ 3 … Continue reading SIR : SIR ఆందోళనతో 110 మంది మృతి – మమత