Latest News: Jobs: కొత్తగా 2030 నాటికి 13 లక్షల ఉద్యోగాలు

భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) వేగంగా విస్తరిస్తున్నాయి. దేశీయ ప్రతిభ, టెక్నాలజీ ఎకోసిస్టం, నైపుణ్యాల్లో పెరుగుతున్న నమ్మకం కారణంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తమ GCCలను భారత్‌లో ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో యువతకు భారీ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. Read Also: Sabarmati: సబర్మతీ జైలులో డాక్టర్‌పై దాడి 2030 నాటికి 34.6 లక్షలకు వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా … Continue reading Latest News: Jobs: కొత్తగా 2030 నాటికి 13 లక్షల ఉద్యోగాలు