Balagam Venu : ఈసారి ఆ ‘సెంటిమెంట్’ను నమ్ముకున్నాడా ?

కమెడియన్ నుండి దర్శకుడిగా మారి, తన మొదటి సినిమా ‘బలగం’తోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించిన వేణు యెల్దండి, తన రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ ను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘బలగం’ సినిమాలో చావు చుట్టూ ఉండే భావోద్వేగాలను, తెలంగాణ పల్లెటూరి సంస్కృతిని అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి జాతీయ అవార్డులను సైతం అందుకున్న వేణు, ఈసారి కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ చూస్తుంటే, వేణు … Continue reading Balagam Venu : ఈసారి ఆ ‘సెంటిమెంట్’ను నమ్ముకున్నాడా ?