Yash Raj Films: ‘వార్-2’ నష్టాలపై నాగవంశీ క్లారిటీ

Yash Raj Films: ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యక్తిగత అభిరుచులు, సినీ ప్రాజెక్టులపై జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్న అంటే తనకు ప్రత్యేక ఇష్టమని ఆయన వెల్లడించారు. అదే సమయంలో బాలీవుడ్, సౌత్ రెండింట్లోనూ తన నటనతో ప్రశంసలు అందుకుంటున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన క్రష్ అని సరదాగా చెప్పారు. నిర్మాతగా మాత్రమే కాకుండా, ఓ సాధారణ సినీ … Continue reading Yash Raj Films: ‘వార్-2’ నష్టాలపై నాగవంశీ క్లారిటీ