Breaking News – Rashmika: బ్రేకప్ పై రష్మిక ఏమన్నారంటే?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రిలేషన్‌షిప్ బ్రేకప్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. “ప్రేమ విఫలం అయినప్పుడు అమ్మాయిలకే ఎక్కువ బాధ కలుగుతుంది” అని రష్మిక స్పష్టం చేశారు. అబ్బాయిలే ఎక్కువగా బాధపడతారని చెప్పడం తనకు అంగీకారమేమీ కాదని, భావోద్వేగాలను బయటపెట్టే విధానం మాత్రమే వేరుగా ఉంటుందని చెప్పారు. “మేము గడ్డం పెంచలేము, మద్యం … Continue reading Breaking News – Rashmika: బ్రేకప్ పై రష్మిక ఏమన్నారంటే?