Breaking News – Thama Movie Collections : రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థామా’ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం వ్యాంపైర్ థీమ్‌తో తెరకెక్కడం వల్ల విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్‌లో అరుదుగా ఈ తరహా హారర్-ఫాంటసీ జానర్ చిత్రాలు రావడం వల్ల, ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచే సినిమా చర్చనీయాంశమైంది. రష్మిక గ్లామర్, ఆయుష్మాన్ విభిన్న పాత్రధారణ, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని కలిపి సినిమా కోసం భారీ అంచనాలను … Continue reading Breaking News – Thama Movie Collections : రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?