Vrusshabha movie review : మోహన్‌లాల్ నటన ఉన్నా నెమ్మదిగా సాగే కథ

Vrusshabha movie review : మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం వృష్శభ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా హైప్ లేకపోయినా, విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసింది. కథ పునర్జన్మ నేపథ్యంతో సాగుతుంది. త్రిలింగ రాజ్యానికి రాజైన విజయేంద్ర వృష్శభ (మోహన్‌లాల్) ఆత్మలింగాన్ని కాపాడే సంరక్షకుడిగా ఉంటాడు. ఒక కీలక సంఘటనలో అనుకోకుండా జరిగిన తప్పిదం అతని జీవితాన్నే … Continue reading Vrusshabha movie review : మోహన్‌లాల్ నటన ఉన్నా నెమ్మదిగా సాగే కథ