Breaking News – Ajith : అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

తమిళ సినీ ప్రపంచంలో విశేషమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం తన కొత్త సినిమా AK64 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్‌తో చేసిన గత సినిమాల విజయాన్ని కొనసాగిస్తూ, ఈసారి మరింత విశాలమైన స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. AK64 ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సమాచారం. సినిమాలో అజిత్ లుక్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ప్లాన్ … Continue reading Breaking News – Ajith : అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!