Vijay Devarakonda & Rashmika Engaged : నిశ్చితార్థం చేసుకున్న విజయ్-రష్మిక

టాలీవుడ్‌లో పాపులర్ జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ ప్రేమకథను అధికారికం చేసినట్టుగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పలు వార్తలు వచ్చినా, ఈ జంట ప్రతిసారి హాస్యంగా తప్పించుకునే వారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ జంట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వేదికపై కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శుక్రవారం నిశ్చితార్థం (Vijay Devarakonda & Rashmika Engaged) చేసుకున్నారని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో … Continue reading Vijay Devarakonda & Rashmika Engaged : నిశ్చితార్థం చేసుకున్న విజయ్-రష్మిక