Vijay Devarakonda Car : విజయ్ దేవరకొండ కారుకు ట్రాఫిక్ ఫైన్..ఎంత స్పీడ్ లో ఉందొ తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గత రెండు రోజుల్లో రెండు విభిన్న ఘటనలతో వార్తల్లో నిలిచారు. ఆదివారం ఆయన పుట్టపర్తికి వెళ్తుండగా, గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో తన కారు స్పీడ్ లిమిట్‌ను దాటింది. ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ 114 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారును రికార్డ్ చేసింది. ఆ వివరాలు TG eచలాన్ సిస్టమ్‌లో నమోదవడంతో రూ.1,035 ఫైన్ విధించారు. సమాచారం బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో దీనిపై … Continue reading Vijay Devarakonda Car : విజయ్ దేవరకొండ కారుకు ట్రాఫిక్ ఫైన్..ఎంత స్పీడ్ లో ఉందొ తెలుసా..?