Latest News: Tollywood Updates: స్పిరిట్, మహావతార్, కల్కి-2 అప్‌డేట్స్!

Tollywood Updates: ప్రభాస్(Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నాడు. ఇది అతనికి పెద్ద స్థాయి ప్రాజెక్ట్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. సందీప్ రెడ్డి స్టైల్‌లో హై ఇమోషనల్, మాస్ యాక్షన్ మిశ్రమం ఉండబోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ … Continue reading Latest News: Tollywood Updates: స్పిరిట్, మహావతార్, కల్కి-2 అప్‌డేట్స్!