Latest News: Tollywood: టాలీవుడ్ తాజా అప్‌డేట్స్

Tollywood: రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన కొత్త మాస్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విడుదల తేదీలో చిన్న మార్పు చోటు చేసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీ కన్నా ఒక రోజు ముందుగానే, అంటే నవంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌కు ముందు హైప్ పెంచేందుకు, ఈ నెల 18న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. రామ్ ఇటీవల ఇచ్చిన స్పీడుతో, యాక్షన్ లుక్‌తో కాస్త ఎక్కువ అంచనాలు ఏర్పడటంతో ఈ … Continue reading Latest News: Tollywood: టాలీవుడ్ తాజా అప్‌డేట్స్