Tollywood: భారీ బడ్జెట్ వద్దు.. బలమైన కథే ముద్దు అంటున్న ప్రేక్షకులు!

ఈ ఏడాది టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ ట్రెండ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది—బడ్జెట్ కాదు, కథే అసలైన హీరో. పెద్ద హీరోలు, భారీ నిర్మాణాలు లేకపోయినా కొన్ని చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘కోర్టు’ సినిమా. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.55 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. బలమైన కథనం, సహజ నటన, సామాజిక అంశాన్ని తాకిన విధానం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. … Continue reading Tollywood: భారీ బడ్జెట్ వద్దు.. బలమైన కథే ముద్దు అంటున్న ప్రేక్షకులు!