Latest News: Ticket Price: సినిమా బడ్జెట్లు పెరగడంతో టికెట్ ధరలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి?

తాజాగా సినిమా టికెట్ ధరల(Ticket Price) పెరుగుదలపై సోషల్ మీడియాలో(Social Media) పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టాప్ హీరోలు వసూలు చేస్తున్న భారీ రెమ్యునరేషన్‌ను ఈ సమస్యకు ప్రధాన కారణంగా నెటిజన్లు పేర్కొంటున్నారు. అగ్రశ్రేణి హీరోల రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పెరిగిపోయింది. ఈ భారీ మొత్తాలు మొత్తం సినిమా బడ్జెట్‌ను పెద్ద ఎత్తున పెంచుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాతలు ఇంత పెద్ద పెట్టుబడి చేసినప్పుడు, … Continue reading Latest News: Ticket Price: సినిమా బడ్జెట్లు పెరగడంతో టికెట్ ధరలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి?