The RajaSaab box office : ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

The RajaSaab box office : ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది రాజాసాబ్ విడుదలకు ఇక కొన్ని గంటలే మిగిలాయి. కల్కి 2898 ఏడి భారీ విజయానికి తర్వాత ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో థియేటర్లలో సందడి నెలకొంది. ఈసారి హారర్ కామెడీ జానర్‌లో నటించడంతో ఫ్యాన్స్‌లో మంచి ఉత్సాహం కనిపిస్తున్నా, సాధారణ ప్రేక్షకుల్లో మాత్రం ఆ స్థాయిలో హైప్ కనిపించడం లేదు. సినిమా ప్రకటించినప్పుడు అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ, ప్రచార కార్యక్రమాలు … Continue reading The RajaSaab box office : ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?