The Raja Saab movie : రాజా సాబ్‌లో క్రేజీ ఎపిసోడ్ ప్రభాస్‌ను కొత్తగా చూపించిన మారుతి

The Raja Saab movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విజువల్ ట్రీట్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండగా, ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ప్రభాస్‌ను కొత్త కోణంలో ప్రెజెంట్ చేస్తున్నారని సమాచారం. ప్రభాస్ స్టైల్, స్వాగ్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటూ, ఆయనతో … Continue reading The Raja Saab movie : రాజా సాబ్‌లో క్రేజీ ఎపిసోడ్ ప్రభాస్‌ను కొత్తగా చూపించిన మారుతి