The Girlfriend: ‘చున్నీ తీసేస్తే ఎంపవర్మెంటా?’ నెటిజన్స్ ఆగ్రహం

దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన “ది గర్ల్ ఫ్రెండ్”(The Girlfriend) చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచీ కూడా మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన తొలి వీకెండ్ నుంచే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బలమైన వసూళ్లను సాధిస్తోంది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే … Continue reading The Girlfriend: ‘చున్నీ తీసేస్తే ఎంపవర్మెంటా?’ నెటిజన్స్ ఆగ్రహం