Arnold Schwarzenegger : ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…
Arnold Schwarzenegger : హాలీవుడ్ యాక్షన్–సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ ‘టెర్మినేటర్’ అభిమానులకు దర్శకుడు జేమ్స్ కామెరాన్ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో రాబోయే తదుపరి చిత్రంలో ఐకానిక్ హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్ కనిపించబోరని ఆయన స్పష్టం చేశారు. ఇకపై కొత్త తరం పాత్రలతో ఈ కథను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని కామెరాన్ అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ రిపోర్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెరాన్ మాట్లాడుతూ, “‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ చిత్రంతో T-800 పాత్రకు గొప్ప ముగింపు ఇచ్చాం. … Continue reading Arnold Schwarzenegger : ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed