Tere Ishk Mein box office collection day 3 : రూ.51 కోట్ల దాటిన కలెక్షన్స్.. ‘మా’ లైఫ్‌టైమ్‌ను మించి!…

Tere Ishk Mein box office collection day 3 : ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మిక్స్ అయిన రివ్యూలు వచ్చినప్పటికీ, వీకెండ్‌లో ప్రేక్షకుల ఆదరణ సినిమాకు కలిసి వచ్చింది. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఉన్న ఇంటెన్స్ ఎమోషన్స్ థియేటర్లకు జనాన్ని రప్పించాయి. డే–3 కలెక్షన్స్ Sacnilk తాజా అప్‌డేట్ ప్రకారం, ఆదివారం అయిన డే–3న ఈ సినిమా రూ. 18.75 కోట్లు … Continue reading Tere Ishk Mein box office collection day 3 : రూ.51 కోట్ల దాటిన కలెక్షన్స్.. ‘మా’ లైఫ్‌టైమ్‌ను మించి!…