Tere Ishk Mein Box Office Collection Day 1 : ధనుష్–కృతి సనన్ మూవీకి అదిరిపోయిన ఓపెనింగ్…

Tere Ishk Mein Box Office Collection Day 1 : ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన లవ్ రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మేన్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు వసూళ్లు ఎంతంటే? బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ Sacnilk తాజా అప్‌డేట్ ప్రకారం, ‘తేరే ఇష్క్ మేన్’ … Continue reading Tere Ishk Mein Box Office Collection Day 1 : ధనుష్–కృతి సనన్ మూవీకి అదిరిపోయిన ఓపెనింగ్…