Telugu Movies: 2025లో అంచనాలు అందుకోలేకపోయిన టాలీవుడ్ సినిమాలు

ఈ ఏడాది టాలీవుడ్‌లో(Telugu Movies) స్టార్ హీరోల సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, ప్రచార కార్యక్రమాలు సినిమాలపై హైప్ పెంచినా, విడుదలైన తర్వాత కథ, కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో చాలావరకు చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. Read Also: Murari Movie: ఈ నెల 31న మురారి రీ రిలీజ్ స్టార్ హీరోల సినిమాలపై విమర్శలు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఉన్న భారీ ఆశలు పూర్తిగా నెరవేరలేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. … Continue reading Telugu Movies: 2025లో అంచనాలు అందుకోలేకపోయిన టాలీవుడ్ సినిమాలు