Latest News: Tabitha: సుకుమార్ భార్య తబిత నిర్మాతగా రంగప్రవేశం
టాలీవుడ్‌లో ప్రసిద్ధ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత(Tabitha) సుకుమార్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె స్వంత ప్రొడక్షన్ బ్యానర్ ‘తబితా సుకుమార్ ఫిల్మ్స్’ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కొత్త బ్యానర్ ద్వారా విభిన్నమైన కథలతో, నూతన దర్శకులు, నటులకు అవకాశాలు కల్పించాలని తబిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తబిత ఇప్పటికే సుకుమార్ సినిమాల నిర్మాణంలో సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నిర్మాతగా ముందుకు రావడం సినీ వర్గాల్లో ఆసక్తి … Continue reading Latest News: Tabitha: సుకుమార్ భార్య తబిత నిర్మాతగా రంగప్రవేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed