Sankranthi Race : సంక్రాంతి బరిలో తమిళ్ హీరో

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న వస్తుందని మొదట భావించినప్పటికీ, తాజాగా మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ సినిమాను నాలుగు రోజుల ముందే, అంటే జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, వీలైనంత ఎక్కువ థియేటర్లను దక్కించుకోవడంతో పాటు ‘అడ్వాన్స్ బుకింగ్స్’ అడ్వాంటేజ్ పొందేందుకే ఈ నిర్ణయం … Continue reading Sankranthi Race : సంక్రాంతి బరిలో తమిళ్ హీరో