Sivakarthikeyan Car Accident : తమిళ హీరో కారుకు ప్రమాదం!

తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న శివకార్తికేయన్‌కు చెన్నైలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ కైలాష్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న మరొక వాహనం శివకార్తికేయన్ కారును బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు మరియు అటుగా వెళ్తున్న ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో శివకార్తికేయన్‌కు ఎటువంటి గాయాలు కాలేదని, ఆయన క్షేమంగా … Continue reading Sivakarthikeyan Car Accident : తమిళ హీరో కారుకు ప్రమాదం!