Samantha Raj – Nidimoru : రాజ్ నిడిమోరు – సమంత పిక్ వైరల్ ..మరి ఎంత క్లోసా..!!

నటిమణి సమంత రూత్ ప్రభు మళ్లీ సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు గుసగుసలుగా వినిపిస్తున్న వేళ, సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఓ ఈవెంట్‌లో దిగిన ఫోటోల్ని షేర్ చేసిన ఆమె, వాటిలో రాజ్ నిడిమోరుతో ఉన్న ఒక క్లోజ్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. సాధారణంగా వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌లోకి తీసుకురాని సమంత, ఈసారి … Continue reading Samantha Raj – Nidimoru : రాజ్ నిడిమోరు – సమంత పిక్ వైరల్ ..మరి ఎంత క్లోసా..!!