Latest News: Rukmini Vasanth: రుక్మిణీ వసంత్ – న్యూ నేషనల్ క్రష్

కాంతారా ఫేమ్ తో వచ్చిన క్రేజ్ హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ లో రిషభ్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) అందం, స్క్రీన్ ప్రిజెన్స్ ప్రేక్షకులను ఆకర్షించింది.సినిమా విడుదల వారం రోజుల్లోనే ₹500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ విజయంతో రుక్మిణీని ఫ్యాన్స్ “న్యూ నేషనల్ క్రష్” అని పిలవడం మొదలెట్టారు. Read also: Female F4 Racer: … Continue reading Latest News: Rukmini Vasanth: రుక్మిణీ వసంత్ – న్యూ నేషనల్ క్రష్