Telugu News: RGV: విద్య పై AI డామినేట్ విద్యార్థులారా మేల్కొనండి

ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా “నిష్ప్రయోజకంగా మారింది” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. వర్మ ట్వీట్‌లో పేర్కొన్నట్లు, ఇప్పటి విద్యా విధానం కాలం చెల్లిపోయిందని, పాత పద్ధతుల్లో చదువుకోవడం ఇక ఫలితం ఇవ్వదని అన్నారు. “ఒక క్లిక్‌తో లక్షల డేటాను విశ్లేషించి సమాధానం చెప్పగలిగే … Continue reading Telugu News: RGV: విద్య పై AI డామినేట్ విద్యార్థులారా మేల్కొనండి