Heros Age : హీరోల వయసుతో నాకు సమస్య లేదంటున్న రవితేజ హీరోయిన్

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ సొగసరి ఆశికా రంగనాథ్, నటన విషయంలో తనకంటూ కొన్ని స్పష్టమైన నియమాలను ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా సినిమాల్లో నటించేటప్పుడు తన సరసన నటించే హీరోల వయసు గురించి వస్తున్న చర్చలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హీరో వయసు కంటే కూడా, తాను పోషించే పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది, కథలో ఆ క్యారెక్టర్ ఎంత కీలకం అనే అంశాలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. … Continue reading Heros Age : హీరోల వయసుతో నాకు సమస్య లేదంటున్న రవితేజ హీరోయిన్