Latest News: Raveena: పదేళ్లకు రవీనా టాండన్ తెలుగు తెరపై రీఎంట్రీ!

తెలుగు సినిమా ప్రేక్షకులకు రవీనా టాండన్(Raveena) పేరు కొత్తది కాదు. 90వ దశకంలో ఆమె అందం, అభినయం, చరిష్మాతో యువతను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కూడా స్థానం సంపాదించింది. నందమూరి బాలకృష్ణతో “బంగారు బుల్లోడు”, అక్కినేని నాగార్జునతో “ఆకాశవీధిలో” చిత్రాల్లో నటించి రవీనా టాండన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. Read also: Bihar Polls: బిహార్ ఎన్నికల్లో నేరారోపణల … Continue reading Latest News: Raveena: పదేళ్లకు రవీనా టాండన్ తెలుగు తెరపై రీఎంట్రీ!