Telugu News: Ram Potheneni: ఆంధ్రా కింగ్ తాలూకా’: నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా(Ram Potheneni), మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు మహేశ్ బాబు పి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించగా, రామ్, భాగ్యశ్రీల కెమిస్ట్రీ … Continue reading Telugu News: Ram Potheneni: ఆంధ్రా కింగ్ తాలూకా’: నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల!