Breaking News – Rajani Retirement : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అతి పెద్ద కలయికగా భావిస్తున్న రజినీకాంత్–కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఈ ఇద్దరు లెజెండరీ నటులు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే తెరపై కనిపించబోతున్నారు అన్న వార్త సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. 2027లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని, దీనిని ప్రతిష్టాత్మకంగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ ఇద్దరి స్టార్ పవర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్ … Continue reading Breaking News – Rajani Retirement : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed