RajaSaab movie : హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

RajaSaab movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘రాజాసాబ్’ ప్రమోషన్స్‌కు ఊపు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ యూట్యూబ్‌లో మంచి స్పందన పొందగా, తాజాగా విడుదలైన రెండో పాట ‘సహనా సహనా’ ప్రోమో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని లులు మాల్ వేదికగా ‘సహనా సహనా’ ఫుల్ సాంగ్‌ను … Continue reading RajaSaab movie : హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…